ఈ వేళలో నా మనసు నీదే
చిత్రం : శ్రీవారు మావారు (1973)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి, రామకృష్ణ
పల్లవి :
ఈ వేళలో... నా మనసు నీదే..
వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే
ఈ వేళలో... నా మనసు నీదే..
వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే
చరణం 1 :
నేనుంటినీ నీ వెంటనే.. హైహై..
నీవుంటివీ నా కంటనే..మ్మ్ హు
నా జీవితం నీ కోసమే.. ఓహో..
నీ యవ్వనం... నా కోసమే
నీ యవ్వనం.. నా కోసమే... హాయ్..
ఈ వేళలో... నా మనసు నీదే..
వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే
చరణం 2 :
ఆగేది కాదోయి కాలం..
లాగాలి లోలోని సారం
ఆగేది కాదోయి కాలం..
లాగాలి లోలోని సారం
నేడుంది నీ కేల రేపు..
జీవించు ఈ కోంత సేపు
అహా..అహా..అహా..హా..హా..హా..ఆ
ఈ వేళలో... నా మనసు నీదే..
వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే
చరణం 3 :
చేరాలి కారామసాలా..
ఊగాలి వేగాల ఝాలా
చేరాలి కారామసాలా..
ఊగాలి వేగాల ఝాలా
సాగాలి గానాబజానా..
తానాన తందాన తానా
లలాల..లలాల.. లలలలాలలా
ఈ వేళలో... నా మనసు నీదే..
వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి