RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, ఫిబ్రవరి 2025, సోమవారం

జీవ నది ప్రాణ నది | Jeevanadi Prananadi | Song Lyrics | Bahubali (2015)

జీవ నది ప్రాణ నది



చిత్రం : బాహుబలి (2015)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

గీతరచయిత : ఇంద్రగంటి సుందర్

నేపధ్య గానం :  గీతామాధురి 


హో హో హూ హూ హో

బంగారు కలల్ని

గుండె లోతు గాయాల్ని

కడుపులో దాచుకున్న జీవ నది

కొండలు కొనలు అద్దమై తగిలినా

బండ రాతి లోయలే నిలువునా చీల్చినా

ఆగనిది ప్రాణ నది

అలసిపోనిదీ జీవ నది


హో హో హూ హూ హో

బంగారు కలల్ని

గుండె లోతు గాయాల్ని

కడుపులో దాచుకున్న జీవ నది

కొండలు కొనలు అద్దమై తగిలినా

బండ రాతి లోయలే నిలువునా చీల్చినా

ఆగనిది ప్రాణ నది

అలసిపోనిదీ జీవ నది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు