గోదారి గట్టు మీద రామ చిలకవే
చిత్రం : సంక్రాంతికి వస్తున్నాం (2025)
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
గీతరచయిత : భాస్కర భట్ల రవి కుమార్
నేపధ్య గానం : మధుప్రియ, రమణ గోగుల
పల్లవి :
రా రా రి రా రా రె రా రా..
హే గోదారి గట్టు మీద రామ చిలకవే
హో గోరింటాకెట్టుకున్న సందామామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకెట్టుకున్న సందామామవే
ఊరంతా సూడు ముసుకు తన్ని
నిద్రపోయిందే
ఆరాటాలన్ని తీరకపోదే
ఎం బాగుంటందే
నా కంటూ ఉన్న ఓకే ఓక్క
ఆడదిక్కువే
నీతోటి ఎక్కకుండ
నా బధలు ఎవరికీ చెప్పుకంటానే
గోదారి గట్టు మీద రామసిలకనే
హాన్ గీ పెట్టి గింజకున్న
నీకూ దొరకనే
చరణం 1:
హే విస్తార ముంచి పస్తులు పెట్టవే
తేపి వస్తు చుట్టు తిరిగే ఈగన్ చేసవే
చీ చీ సిగ్గెలేని మోగుడు వారండోయ్
గోయ్ గోయ్ గోయ్ మంటూ
మీదికి రాకండోయ్
వోయ్ వోయ్ వోయ్
గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
చాప దిండు సామాన్లన్నీ
మెడెక్కించావే
ఇరుగూ పోరుగూ ముందు
సరసాలోద్దయ్యో
గురుకెట్టిపాడుకోరే
గురకలాగా మీవాళ్లు
ఎం చేస్తాం ఎక్కెస్తాం
ఇట్టగే డాబాలు
పెళ్ళయ్యి సానాళ్లే
అయిన గానీ మాస్తారూ
తగ్గేది లేదు అంటూ
నా కొంగెనకే పడుతుంటారు
హే గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకెట్టుకున్న సందామామవే
చరణం 2:
హే హే.. హ్మ్.. హ్మ్
లా లా లా లా.. హ్మ్.. హ్మ్
హే హే.. హో హో హోయే
లా లా లా లా.. హ్మ్.. హ్మ్
కొత్త కోకేమో కన్నె కొట్టింది
తెల్లరెలోగా తొండర పడమని
చేవిలో చెప్పింది
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటె కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టేన్నా
ఈ అల్లరి గాలేమో
అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానేమంటుందే
అబ్బబ్బా కబాడి కబాడి
అంతు కుతాకు వచ్చినా
ఎవందోయ్ శ్రీవారు
మళ్ళీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
హే ఓసోసి ఇల్లాల
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం
నీకు నాకూ మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకనే
హ్మ్.. హ్మ్.. లా రా లా
హాన్ నీ జంట కట్టుకున్న
సందామామనే
హ్మ్.. హ్మ్.. లా రా లా
రా రా రి రా రా రె రా రా..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి