RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, అక్టోబర్ 2026, మంగళవారం

ఓహో మై డార్లింగ్ | Oho My Darling | Song Lyrics | Inspector Bharya (1970)

ఓహో మై డార్లింగ్ 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దాశరధి

గానం: ఎస్ పి బాలు, పి. సుశీల


పల్లవి:


ఓహో మై డార్లింగ్

కోపం చాలించు 

కొంచం ప్రేమించు 


చరణం: 1


నీకు పుణ్యం వుంటుంది

నాకు పెళ్ళి అవుతుంది

మరదలవని వచ్చానే

మనసు చేతికిచ్చానే

విసరిపారవేస్తావో

ప్రేమగానె చూస్తావో

దూరం దూరం తోసేస్తుంటే

దగ్గర దగ్గర కొచ్చెస్తుంటా- 

ఏమంటావ్ ?

వద్దంటా...


చరణం: 2


ఎంత అలసిపోయావో

ఎంత తడిసిపోయావో

ఇంక కలిసిపోరాదా

ఎంతైనా బావను కాదా

ఎప్పటి కైనా తప్పని బంధం

ఇప్పటి కైనా ఒప్పితే అందం.

ఏమంటావ్ ?

పో పొమ్మంటా ...


చరణం: 3


నన్ను కాదు పొమ్మంటే

నీకు ఎవడు వస్తాడో

ఎంత బాధ పెడతాడో

ఎంత నలిగిపోతావో

కాదనవద్దూ కయ్యంరద్దూ

నాతో పెళ్ళి అయితే ముద్దు 

ఏమంటావ్ ?

రారమ్మంటా

వస్తున్నా ...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓహో మై డార్లింగ్ | Oho My Darling | Song Lyrics | Inspector Bharya (1970)

ఓహో మై డార్లింగ్  చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: ఎస్ పి బాలు, పి. సుశీల పల్లవి: ఓహో మై డార్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు