RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, అక్టోబర్ 2026, మంగళవారం

చూడు చూడు చూడూ | Chudu Chudu Chudu | Song Lyrics | Inspector Bharya (1970)

చూడు చూడు చూడూ 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: అప్పలాచార్య

గానం: ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి :


చూడు చూడు చూడూ ... 

ఇది చూడనోడులేడు

ఒక్కసారి చూసినోడు

వదిలి పెట్టిపోడు -

చుక్కానీ సోకు చూడూ


చరణం 1:


సుందరమ్మ ఠీకు చూడు...

శ్రీకృష్ణుడి వేషంలో 

చిరునవ్వులు చిందించే

యన్. టి. రామారావు చూడు.. 

అందమైన పోజు చూడు

తులాభారం తూచలేక 

ఓరకంట చూస్తున్న

సత్యభామ జమున 

చూడు చూపులోని

సొగసుచూడు


చరణం 2:


వగలమారి వాణిశ్రీ 

వయ్యారంగా పోతుంటే

అక్కినేని అడ్డమొచ్చి 

గడ్డమట్టుకొన్నాడు

పద్మనాభ మదిచూసి 

పకాపకా నవ్వాడు

సిగ్గుపడి వాళ్ళిద్దరూ 

చెట్టుచాటు కెళ్లారు.

గూఢచారి కృష్ణ చూడు 

గురి పెట్టే స్టయిలు చూడు

విజలలిత తళకు చూడు

విజయ శ్రీ కులుకు చూడు

జ్యోతిలక్ష్మి డ్యాన్సుచూడు

డ్యాన్సులోని చాన్సు చూడు

బతికుంటే ఒక్కసారి

మదరాసుకు పోయిచూడు


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చూడు చూడు చూడూ | Chudu Chudu Chudu | Song Lyrics | Inspector Bharya (1970)

చూడు చూడు చూడూ  చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: అప్పలాచార్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి : చూడు చూడు చూడూ ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు