RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2026, సోమవారం

అతల వితల పాతాల సప్తకము | Atala Vithala Pathala | Song Lyrics | Apadbhandavudu (1992)

అతల వితల పాతాల సప్తకము 


చిత్రం: ఆపద్బాంధవుడు (1992)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్ పి బాలు,


పాట సాహిత్యం:


అతల వితల పాతాల సప్తకము

అతల కుతలమవు అపస్రుతీ

గగన గహన బూపాలి పెటిల్లున

పగిలి పతనమవు అశనిహతీ

తజ్జను తకజను తాళతతుల

బీబస్త భయానక రసాక్రుతీ

తద్దిమి దిందిమి తత్తరి తోత్తుత

భీషన బైరవ పదోత్తతీ

బగ్న హృదయ బదబాగ్నులు చిమ్మెను

బగ్న బాగాల బీమాక్రుటీ

దగ్ద సహచరిని తలపులుగా దిశలల్లెను

తాంబ్రజటా జూటీ


ధరని దద్ధరిల్ల జలకలుప్పదిల

తరణి తత్తరిల్ల వాతమతిష్యయిల్ల

ఝటలు ప్రక్కదల 

యుగాంతవేళా ముహూర్థమో

సమస్థ సమ్హారక సన్నద్ధుని

క్రుద్ధుని రుద్రుని

వీరభద్ర స్రుశ్టున్యుఖమ్మైన

అప్రతిహధ పదఘట్టనమో


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము  చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, పాట సాహిత్యం: పరమేశ్వరుని ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు