RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2026, సోమవారం

ఒడియప్పా ఒడియప్పా | Odiyappa Odiyappa | Song Lyrics | Apadbhandavudu (1992)

ఒడియప్పా ఒడియప్పా 


చిత్రం : ఆపద్భాంధవుడు (1992)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం :  ఎస్ పి బాలు,


పల్లవి :


ఒడియప్పా…. ఒడియప్పా… 

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


ఓనామాలొప్పా శివాయః 

తప్పా చెప్పేయ్యప్పా 

ఓపిగ్గా ఓ చెన్నప్పా

ఆవులు మేపే అల్లరి గోపాలప్పా 

పల్లవి చెప్పా పై చరణం 

నువ్వే చెప్పేయిరప్పా

ఒడియప్పా…. ఒడియప్పా… 

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


చరణం 1 :


ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా

ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా 

నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా

నీకు నాకు ఉన్నాడప్పా 

ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా 

ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా

ఒడియప్పా ఒడియప్పా 

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


చరణం 2 :


ఓనామాలొప్పా శివాయః 

తప్పా చెప్పేయ్యప్పా 

ఓపిగ్గా ఓ చెన్నప్పా

ఆవులు మేపే అల్లరి 

గోపాలప్పా పల్లవి చెప్పా పై 

చరణం కూడా నేనే చెప్పా

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా ఒడి ఒడియప్పా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము  చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, పాట సాహిత్యం: పరమేశ్వరుని ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు