RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, సెప్టెంబర్ 2025, శనివారం

యువతులు చూసి చూడక ముందే | Yuvathulu Chusi Chudakamunde | Song Lyrics | CID (1965)

యువతులు చూసి చూడక ముందే



చిత్రం :  సి.ఐ.డి (1965)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం : పి. సుశీల 


పల్లవి : 


యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి .. 

ఐసవుతావా అబ్బాయి

యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి .. 

ఐసవుతావా అబ్బాయి


విరహమె నీకు శీతలమైతే .. ఆ ..

విరహమె నీకు శీతలమైతే 

వెచ్చని కౌగిట ఊచెదనోయి


యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి ..

ఐసవుతావా అబ్బాయి 


చరణం 1 : 


కనుచూపులతో పలుకరింపగ 

కందిపోతివా పాపాయి

కనుచూపులతో పలుకరింపగ 

కందిపోతివా పాపాయి


ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా ..

ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. 

తమలపాకుతో విసిరెదనోయి.. 


యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి ..

ఐసవుతావా అబ్బాయి 


చరణం 2 :


పెదవి కదపకే ప్రేమ గీతమును 

మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ ..

పెదవి కదపకే ప్రేమ గీతమును 

మొదలు పెడితివా బుజ్జాయి


మూగమనసె నీ మోజైతే ...

మూగమనసె నీ మోజైతే 

మాటాడక జరిగేరెదనోయి..


యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి ..


విరహమె నీకు శీతలమైతే 

వెచ్చని కౌగిట ఊచెదనోయి

యువతులు చూసి చూడక ముందే


ఐసవుతావా అబ్బాయి .. 

ఐసవుతావా అబ్బాయి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు