RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
bhadrachala rama keerthana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhadrachala rama keerthana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2024, బుధవారం

ఇనకుల తిలకుని పాదాలు కడుగంగ | Inakula Tilakuni Paadalu | Song Lyrics | Omkaram | RKSS Creations

 ఇనకుల తిలకుని పాదాలు కడుగంగ


భద్రాచల శ్రీరాముని భక్తి గీతం 
రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి :

ఇనకుల తిలకుని పాదాలు కడుగంగ
పావనమైనది గౌతమి…
జానకితోడ రాఘవుడు పాదము మోపగ
ధన్యమైనది భద్రగిరి…
 
చరణం 1:
 
శంఖు చక్రములు దాల్చిన రామా
పడతి తోడ కొలువు తీరిన రామా
భద్రుని బ్రోచి కోరిక తీర్చిన రామా
భక్తుల కొరకై ఇలలో నిలచిన రామా
 
చరణం 2:
 
రామ రామ రామాయనంగ
రామనామ మహిమ తోడ
కాయమందు దాగిన నారు వైరులు
అంతమౌదురు నిశాచర వినాశకరా
 
చరణం 3:
 
తనువులు తరింపగ శబరి నదియూ
కనులు పులకరించగ నీ దర్శనము
నోటినందు నెపుడు రామ నామము
మనమునందు రామమయమే జీవము
ధన్యమైనది మా జన్మములు రామా
 
-  RKSS Creations...



పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు