RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, ఏప్రిల్ 2025, గురువారం

ఎలా గడపను ఒక మాసం | Elagadapanu oka masam | Song Lyrics | Amarajeevi (1983)

ఎలా గడపను ఒక మాసం



చిత్రం :  అమరజీవి (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


ఎలా..

ఎలా గడపను ఒక మాసం... 

ముప్పై రోజుల ఉపవాసం

ఆ..ఆ..ఆ..ఆ..అహ..

ఆ..ఆ..ఆ..ఆ..అహ.. 


ముప్పైపోయిన చలి మాసం.. 

ముద్దే దొరకని సన్యాసం

ఎలా గడపను ఒక మాసం... 

ముప్పై రోజుల ఉపవాసం


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

నిసద.. దనిద.. దమద.. 

నిదమ..గమద.. గమగస

సదా.. గదా.. మని..దస.. 

రిరినిససదస.. 

నిసదని మదదని గమదస


చరణం  1 :


ఎలా..

ఎలా గడపను ఒక వారం.. 

ఏడు రాత్రుల జాగారం

ఆ.. ఆ.. ఆ.. అహా..

చిగురు వేసినా శృంగారం... 

పండు దొరకని ఫలహారం

ఎలా గడపను ఒక వారం.. 

ఏడు రాత్రుల జాగారం

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

ఆ.. ఆ.. ఆ..ఆ

పపపపమపగమ రిరిసప.. 

నిదగమని.. నిదనినిస..

మపస.. గమగరిసా..


చరణం 2 :


ఎలా..

ఎలా గడపను ఈ ఒక్క దినం...

ఎంత గడిపినా ఒక్క క్షణం


ఆ.. ఆ.. ఆ.. ఆహా.. హా

ఆ.. ఆ.. ఆ.. ఆహా.. ఆ...


కరిగిపోనీ ఈ క్షణం క్షణం..

పెంచుతున్నది విరహ యుగం

ఎలా గడపను ఈ ఒక్క దినం...

ఎంత గడిపినా ఒక్క క్షణం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు