RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, ఏప్రిల్ 2025, బుధవారం

బాలరాజు బంగారు సామి | Balaraju Bangaru Saami | Song Lyrics | Edureetha (1977)

బాలరాజు బంగారు సామి



చిత్రం :  ఎదురీత (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు, ఎస్ జానకి  


పల్లవి:


హే...ఏ..ఏ.. హత్తరికీ

యేహే..ఆహో..ఒహో.. 

యేహే..అహ..ఒహో..


హే...ఏ..ఏ.. హత్తరికీ

బాలరాజు బంగారు సామి..

థద్ధినక..హ్హ..థినక

బాలరాజు బంగారు సామి.. 

ఏ తల్లి కన్నదో రాజా నిన్ను

బాలరాజు బంగారు సామి.. 

ఏ తల్లి కన్నదో రాజా నిన్ను


ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ.ఓహో..

ఓహో..ఓహో..ఓ..ఓ.


చరణం 1:


మూ..మూ..ఊ..ఊ

ఆత్మీయమైన మీ అభిమానమునకు..

ఆనందమున మేను పరవశించినదీ


మీ అండయే నాకు కొండంత బలమూ..

ఊ..ఊ

మరచిపోలేను..ఓ..ఓ మీ అనురాగము..

ఊ..ఊ

హే..ఏ..ఏ..అత్తెరికి

నీవు నడిచే బాట మల్లె పూతోట..

ఆహ..ఆహ..ఆ..ఆ

నీ మాటయే మాకు ముత్యాల మూట

ఒహో..ఒహో..హో..ఓ..


నీవు నడిచే బాట మల్లె పూతోట..

నీ మాటయే మాకు ముత్యాల మూట

ప్రజాసేవకే పుట్టావయ్యా

పదిమందికి బిక్ష పెట్టావయ్యా.. 


బాలరాజు బంగారు సామి..

థద్ధినక..హ్హ..థినక

బాలరాజు బంగారు సామి.. 

ఏ తల్లి కన్నదో రాజా నిన్ను

బాలరాజు బంగారు సామి.. 

ఏ తల్లి కన్నదో రాజా నిన్ను


చరణం 2:


మూ..మూ..ఊ..ఊ..ఊ

కరిగితే పసిడికీ...కాంతీ వస్తుందీ..

ఈ..ఈ..ఈ

త్యాగమే మనిషికి విలువ తెస్తుందీ..

ఈ..ఈ...ఎ

నే కన్న కలలన్నీ నిజమాయే నేడు

ఫలితమ్ము రాకుండా ఎవరాపలేరు..

ఊ ఊ


హే..ఏ..ఏ.. హత్తెరికి

మంచికి నీవు మారుపేరయ్య

ఆహ..ఆహ..ఆ.ఆ

మనుషుల్లోన దేవుడవయ్యా..

ఒహో..ఒహో..ఆ..ఆ


మంచికి నీవు మారుపేరయ్య

మనుషుల్లోన దేవుడవయ్యా..

ఊరికొక్కడు నీబోటి వాడుంటే..

దేశమెన్నడో సౌభాగ్యమయ్యేది


బాల రాజు బంగారు సామి.. 

థద్ధినక..హ్హ..థినక

బాలరాజు బంగారు సామి.. 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు | Nee Jadakuchulu Naa Medakuchulu | Song Lyrics | Shubhalekha (1982)

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు  చిత్రం : శుభలేఖ (1982) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి సాకి :  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు