ఓం అక్షరయ నమః
చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
గీతరచయిత: జె కె భారవి ,
నేపధ్య గానం: హేమంత్, చిత్ర
పల్లవి :
ఓం అక్షరయ నమః
ఆద్యంత రహితాయ నమః
ఇందీవరదల శ్యామయ నమః
ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియాయ నమః
ఊర్థ్వ లింగయ్య నమః
హ్రిదయజూసామా
సంభూతాయ నమః
రుకారా మాతృక
వర్ణరూపాయ నమః
నూహ్గతాయా నమః
ఓం అక్షరయ నమః
చరణం 1:
యునితకిల వేత్యాయ నమః
ఏజితదిలా సంశ్రయ నమః
ఐహిక ముష్మిక వరదాయ నమః
ఓజాస్వతే నమః
అంబికపతయే నమః
కపర్దినే నమః
ఖాతవాంగినె నమః
గణనాథాయ నమః
ఓం అక్షరయ నమః
చరణం 2:
ఘనానందయ నమః
యస్యే విధయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణ సారాయ నమః
జనప్రియాయ నమః
జంఝానిలా మహావేగయ నమః
న్యంబ్యాంజితాయ నమః
దఃన్కర మ్రిత్యు నిచ్వాయ నమః
దహ్మ్ శబ్ద ప్రియాయ నమః
ఓం అక్షరయ నమః
చరణం 3:
డాం డమ్ డమ్ డమ్
డంబాయ నమః
దఃక్క నినాద ముదితాయ నమః
గరిసనిదపమ్గా న్తరంజితాయ నమః
తత్వమసితత్వయా నమః
తాస్వరూపాయ నమః
దక్షిణామూర్తయే నమః ఆ
ధరణీధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః
ఓం అక్షరయ నమః
చరణం 4:
పరాత్పరాయ నమః
ఫణిభూషణాయ నమః
కలుగురితాయ నమః
భావ్యమ నమః
మహా మంజునాథాయ నమః
యజ్ఞయజ్ఞయా నమః
రక్ష రక్షాకరయా నమః
మగరిమగమపాదానిసరి
లక్ష్యాయ నమః
ప్రెంయాయ నమః
శబ్ద బ్రహ్మణ్యే నమః
షడకారాయ నమః
సరిగామపదనిస
సప్తస్వరాయ నమః
ధారయ నమః
క్షమాపరాపరాయణాయ
నమః నమః నమః
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి