అమ్మాడి పెళ్ళీడొచ్చి
చిత్రం : రహస్య గూఢాచారి (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి సుందరరామ మూర్తి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా
అమ్మాడి పెళ్ళీడొచ్చి
తుళ్ళీ తుళ్ళీ పడుతోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా
గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓలమ్మో.. అహా అహా..
ఏదమ్మో... అహ అహా
ఓలమ్మో.. అహా అహా..
ఏదమ్మో... అహ అహా
అల్లాడే పిల్లాదొచ్చి
పెళ్ళి పెళ్ళీ అంటోంది
కిల్లాడి కన్నుగొట్టు
మళ్ళీ మళ్ళీ అంటోంది
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
చరణం 1 :
ఏపాకు తియ్యగుంది..
ఎన్నెల్లో ఎర్రెక్కింది..
ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
నీ సూపు సుర్రుమంది..
నా సోకు సూరెక్కింది..
ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
ఏపాకు తియ్యగుంది..
ఎన్నెల్లో ఎర్రెక్కింది..
ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
నీ సూపు సుర్రుమంది..
నా సోకు సూరెక్కింది..
ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
ఉండుండి ఉలుకొచ్చింది..
ఉలుకొచ్చి తళుకిచ్చింది
పొద్దేడా వాలిపోద్దు
ముద్దాడి ఎళ్లమంది
అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా
అల్లాడే పిల్లాదొచ్చి
పెళ్ళి పెళ్ళీ అంటోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా
గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
చరణం 2 :
పైటేస్తే జోరుగుంది...
పరువాల చిందేసింది..
ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
వాటేస్తే వాడిగుంది...
వయసంతా చిగురేసింది...
ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
పైటేస్తే జోరుగుంది...
పరువాల చిందేసింది..
ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
వాటేస్తే వాడిగుంది...
వయసంతా చిగురేసింది...
ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
హేయ్.. ఎండల్లో సినుకొచ్చింది...
గుండెల్లో చిటికెసింది
లగ్గాలు కుదిరే దాకా
పగ్గాలు వెయ్యమంది
అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా
అమ్మాడి పెళ్ళీడొచ్చి
తుళ్ళీ తుళ్ళీ పడుతోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా
గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓలమ్మో.. అహా అహా..
ఏదమ్మో... అహ అహా
ఓలమ్మో.. అహా అహా..
ఏదమ్మో... అహ అహా
అల్లాడే పిల్లాదొచ్చి
పెళ్ళి పెళ్ళీ అంటోంది
కిల్లాడి కన్నుగొట్టు
మళ్ళీ మళ్ళీ అంటోంది
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా..
ఏదయ్యో.. అహా అహా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి