ఆమని వచ్చెనులే వన్నెలు తెచ్చెనులే
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి :
ఆమని వచ్చెనులే
వన్నెలు తెచ్చెనులే
శిశిరపు చీకటులు
తొలగి పోయేనులే
వసంత కాంతులు
జగతిని నిండెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
ఆమని వచ్చెనులే
వన్నెలు తెచ్చెనులే
శిశిరపు చీకటులు
తొలగి పోయేనులే
వసంత కాంతులు
జగతిని నిండెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
చరణం 1:
పచ్చని పైరులు
చిరుగాలి సవ్వడికి
పల్లె పడుచులా
నాట్యమే చేసెనులే
పచ్చని పైరులు
చిరుగాలి సవ్వడికి
పల్లె పడుచులా
నాట్యమే చేసెనులే
చుక్కలు నిండిన
చక్కని నింగిలా
తోటంతా మల్లియలు
విరగబూసేనులే
ప్రతి యేడూ ఉగాదికి
ఎటు చూసిన అందమేలే
ప్రతి యేడూ ఉగాదికి
ఎటు చూసిన అందమేలే
ఆమని వచ్చెనులే
వన్నెలు తెచ్చెనులే
శిశిరపు చీకటులు
తొలగి పోయేనులే
వసంత కాంతులు
జగతిని నిండెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
వేప చేదుతో
మామిడి పుల్లన
చెరకు తీపి మేలు
రుచుల కలగలుపులే
వేప చేదుతో
మామిడి పుల్లన
చెరకు తీపి మేలు
రుచుల కలగలుపులే
అందరు మెచ్చగ
ఉగాది పచ్చడిగ
ఇంటింట ఆనందము
అందరికీ పంచెనులే
ప్రతియేడూ ఉగాదికి
ఎటుచూసిన అందమేలే
ప్రతియేడూ ఉగాదికి
ఎటుచూసిన అందమేలే
ఆమని వచ్చెనులే
వన్నెలు తెచ్చెనులే
శిశిరపు చీకటులు
తొలగి పోయేనులే
వసంత కాంతులు
జగతిని నిండెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
కోయిలమ్మ ఉగాదికి
స్వాగతమే పలికెనులే
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి