RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ఆమని వచ్చెనులే వన్నెలు తెచ్చెనులే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆమని వచ్చెనులే వన్నెలు తెచ్చెనులే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2024, గురువారం

ఆమని వచ్చెనులే వన్నెలు తెచ్చెనులే | Amani Vachenule | Ugadi Song Lyrics | RKSS Creations

ఆమని వచ్చెనులే వన్నెలు తెచ్చెనులే



రచన : రామకృష్ణ దువ్వు  

 

పల్లవి :


ఆమని వచ్చెనులే

వన్నెలు తెచ్చెనులే

శిశిరపు చీకటులు

తొలగి పోయేనులే

వసంత కాంతులు

జగతిని నిండెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

 

ఆమని వచ్చెనులే

వన్నెలు తెచ్చెనులే

శిశిరపు చీకటులు

తొలగి పోయేనులే

వసంత కాంతులు

జగతిని నిండెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

 

చరణం 1:


పచ్చని పైరులు

చిరుగాలి సవ్వడికి

పల్లె పడుచులా

నాట్యమే చేసెనులే

 

పచ్చని పైరులు

చిరుగాలి సవ్వడికి

పల్లె పడుచులా

నాట్యమే చేసెనులే

 

చుక్కలు నిండిన

చక్కని నింగిలా

తోటంతా మల్లియలు

విరగబూసేనులే

 

ప్రతి యేడూ ఉగాదికి

ఎటు చూసిన అందమేలే

ప్రతి యేడూ ఉగాదికి

ఎటు చూసిన అందమేలే

 

ఆమని వచ్చెనులే

వన్నెలు తెచ్చెనులే

శిశిరపు చీకటులు

తొలగి పోయేనులే

వసంత కాంతులు

జగతిని నిండెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

 

 చరణం 2:


వేప చేదుతో

మామిడి పుల్లన

చెరకు తీపి మేలు

రుచుల కలగలుపులే

వేప చేదుతో

మామిడి పుల్లన

చెరకు తీపి మేలు

రుచుల కలగలుపులే

 

అందరు మెచ్చగ

ఉగాది పచ్చడిగ

ఇంటింట ఆనందము

అందరికీ పంచెనులే

 

ప్రతియేడూ ఉగాదికి

ఎటుచూసిన అందమేలే

ప్రతియేడూ ఉగాదికి

ఎటుచూసిన అందమేలే

 

ఆమని వచ్చెనులే

వన్నెలు తెచ్చెనులే

శిశిరపు చీకటులు

తొలగి పోయేనులే

వసంత కాంతులు

జగతిని నిండెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే

కోయిలమ్మ ఉగాదికి

స్వాగతమే పలికెనులే


- RKSS Creations...

పాటల ధనుస్సు పాపులర్ పాట

మదనా మనసాయెరా | Madana Manasayera | Song Lyric | Pooja Phalam (1964)

మదనా మనసాయెరా  చిత్రం : పూజాఫలం (1964) సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత :  సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : ఎస్. జానకి పల్లవి: ఓ..ఓ..ఓ..మద...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు