RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, నవంబర్ 2024, సోమవారం

నీ తలపే మైకం | Nee Thalape Maikam | Song Lyrics | Premasagaram (1983)

నీ తలపే మైకం



చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి. రాజేందర్

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం : జానకి  


పల్లవి :


ఏయ్ ఏయ్ లలలలలల...

ఏయ్ ఏయ్ లలలలలల

హే లాలల హే లలల

లలల లలల లలల లా....


నీ తలపే మైకం.. 

నీ వలపే లోకం

నీ తలపే మైకం.. 

నీ వలపే లోకం


కరువాయే నా నిద్దర.. 

కావాలి నీ ముద్దర

కరువాయే నా నిద్దర.. 

కావాలి నీ ముద్దర


హాహహా హాహహాహా...

హేహేహే హేహెహేహే..

ఆహా ఆహా ఆహా....


నీ తలపే మైకం.. 

నీ వలపే లోకం

ఆహా ఆహా ఆహా ఆహా 


చరణం 1 :


కలనైనా నిన్నే తలచి.. 

కసితీరా నిన్నే వలచి

నీ కోసం ఎదురు చూసి.. 

నా కళ్ళే కాయలు కాసి

విరహాన నేనూ..ఊ.. వేగినానూ...ఊ..

విరహాన నేనూ..ఊ.. వేగినానూ...ఊ..


నీ చూపుల్లో.. నన్ను చిక్కుకోని

నీ గుండెల్లో.. నన్ను చేరుకోని

ముద్దులే సాగనీ... 

హద్దులే దాటనీ..

జతగా కలిసే.. సరదా చేసే.. 

హే.. చూడనీ


నీ తలపే మైకం... 

నీ వలపే లోకం


చరణం 2 : 


పరువం పానుపు వేసి.. 

దాహాలన్ని తీరి

అందం కానుక చేసి.. 

నీలో నేను చేరి


గడుసు వయసూ... 

చిలిపి సొగసూ

గడుసు వయసూ... 

చిలిపి సొగసూ 


ఇక ఏనాడు ఒకటవ్వాలి

ఇక నీ తోడు నాకు కావాలి

అందుకే.. చిన్నది 

అందుకో..అన్నది

ఎదనే పరచి..నీకై నిలిచి.. 

హే.. ఉన్నదీ


నీ తలపే మైకం... 

నీ వలపే లోకం

కరువాయే నా నిద్దర.. 

కావాలి నీ ముద్దర

కరువాయే నా నిద్దర.. 

కావాలి నీ ముద్దర


హాహహా హాహహాహా...

హేహేహే హేహెహేహే..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు