RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, నవంబర్ 2024, మంగళవారం

నామం పెట్టు నామం పెట్టు | Namampettu Namampettu Collegeki | Song Lyrics | Premasagaram (1983)

నామం పెట్టు నామం పెట్టు



చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి. రాజేందర్

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం : బాలు


పల్లవి :


నామం పెట్టు నామం పెట్టు కాలేజికి.. 

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి.. 

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి


అల్లరి కళ్ళ పడుచు పిల్ల 

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

చిందెయ్యని చిందెయ్యని నీ అందం

అయ్య ఊరేగని ఊరేగని యవ్వనం

అయ్యో చిందెయ్యని 

చిందెయ్యని నీ అందం

అమ్మ ఊరేగని ఊరేగని యవ్వనం

అహ అహ అహ


నామం పెట్టు నామం పెట్టు కాలేజికి.. 

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి.. 

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి 


చరణం 1 :


ఆ..తకిట తకిట తా

అరె తళాంగు తకిట తా

అరె తరికిడితరికిడితరికిడి తా 

అరె తకిడితకిడితకిడితకిడి తా


అయ్యయో.. అయ్యయో.. 

అయ్యయో.. అయ్యయో....

జీనతమనులాగ చీర సగము కట్టి

జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి

జీనతమనులాగ చీర సగము కట్టి

జయమాలిని లాగ.. భలే ఫోజు పెట్టి


ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు

ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు

మంగళవారం పసుపు.. బుధవారం తెలుపు

నువ్వు వేసుకొచ్చే ఓణీలన్ని చూశామే

నీ బాడీలకు దాసోహమే చేసామే.. 

ఎహే ఎహే ఎహే


నామం పెట్టు నామం పెట్టు కాలేజికి..  

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి..  

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి 


చరణం 2 : 


అహ ఉం అహ ఉం 

అహ ఉం. అహ హుం...


అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల

ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు

అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల

ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు


పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి

పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి

షోకులెన్నో చేసి.. వచ్చాడట పాపం

మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు

పచ్చి కారం కూడా కొడతారమ్మ కళ్ళలో

ఒహొ ఒహొ ఒహొ


నామం పెట్టు నామం పెట్టు కాలేజికి.. 

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి..  

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి


అల్లరి కళ్ళ పడుచు పిల్ల 

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

అమ్మ చిందెయ్యని చిందెయ్యని నీ అందం

ఊరేగని ఊరేగని యవ్వనం

అరె చిందెయ్యని చిందెయ్యని నీ అందం

అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం

అహ అహ అహహ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు