RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vennela kanti songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vennela kanti songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2024, బుధవారం

సన్నజాజి పడకా మంచ కాడ పడకా | Sannajaji Padaka | Song Lyrics | Kshatriya Putrudu (1992)

సన్నజాజి పడకా మంచ కాడ పడకా



చిత్రం :  క్షత్రియపుత్రుడు  (1992)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు, జానకి



పల్లవి  :


సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..

సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే

సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే

సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది

మొగ్గలా బుగ్గే కంది పోయేనే

సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే



మనసులో ప్రేమే ఉంది...  

మరువని మాటే ఉంది

మాయనీ ఊసేపొంగి పాటై రావే

సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే 


కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని

దండే కట్టి దాచుకున్న నీ కొరకే

పండు వెన్నెలంటి ఈడు ... 

యెండల్లొన చిన్నబోతే

పండించగ చెరుకున్న నీ దరికి


అండ దండ నీవేనని...  

పండగంత నాదేనని

ఉండి ఉండి ఊగింది నా మనసే

కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా

గుండే పంచే వెళ్ళయినది రావే

దిండే పంచే వెళ్ళయినది రావే


సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే



సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది

మొగ్గలా బుగ్గే కంది పోయేనే

సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  

చల్ల గాలి పడకా

మాట వినకుంది ఎందుకే


- పాటల ధనుస్సు 



7, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి | Aa Roju Naa Rani Chirunavvu chusi | Song Lyrics | Brindavanam (1992)

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి 



చిత్రం : బృందావనం (1992)

సంగీతం : మాదవపెద్ది సురేశ్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు , జానకి 



పల్లవి :


ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 1 :


ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... 

ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది

ఆ రోజు ఓ చూపు వలలే వేసింది... 

ఈ రోజు మాపుల్లో కలలే తోచింది

కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే

ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే 

ఈ రోజే నాకు తెలిసింది... 

ఈ చిత్రాలు చేసింది లవ్వని

మధు పత్రాలు రాసింది లవ్వని... 



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 2 :


ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ... 

ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా

ఆ రోజు మెరిసింది అందం చిరునామా... 

ఈ రోజు కలిసింది జతగా ఈ భామ

గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే

ఆశలే వెల్లువాయే....  ఊసులే చల్లిపోయే

ఈ రోజే నాకు తెలిసింది... 

రాగాలు రేపింది లవ్వని

అనురాగాలు చూపింది నువ్వని... 


ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని


పాటల ధనుస్సు  

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు