RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sannajaji pakkameeda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sannajaji pakkameeda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఫిబ్రవరి 2022, బుధవారం

సన్నజాజి పక్క మీద సంకురాత్రి | Sannajaji pakkameeda | Song Lyrics | Vajrayudham (1985)

సన్నజాజి పక్క మీద సంకురాత్రి


చిత్రం : వజ్రాయుధం (1985)

రచన : వేటూరి,

సంగీతం : చక్రవర్తి,

గానం : బాలు, జానకి 


పల్లవి 

సన్నజాజి పక్క మీద సంకురాత్రి

మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...


చరణం 1:

పాలు పట్టుకొచ్చాను... పంచదార వేసుకో...
పండు పట్టుకొచ్చాను... పక్కకొచ్చి పంచుకో...
పాలుపంచుకుంటాను పడుచందాము
పండిచ్చుకుంటాను పట్టి మంచము
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
హద్దు చేరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి

ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

చరణం 2:

తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో
మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో
చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి నువ్వు పండుకో
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు