RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chudara chudara oka chupu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chudara chudara oka chupu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

చూడర చూడర ఒక చూపు | Chudara Chudara Oka Chupu | Song Lyrics | Adavi Ramudu (1977)

చూడర చూడర ఒక చూపు 


చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  యస్. పి. బాలు, పి. సుశీల, యస్. జానకి


పల్లవి:


చూడర చూడర చూడర 

చూడర ఒక చూపు

ఓ సులేమాన్ మియ్యా

ఊపర ఊపర ఊపర 

ఊపర ఒక ఊపు

ఆర్ని తస్సాదియ్యా


చరణం 1:


నా జబ్బలాపు చూపిస్తే 

రంగ రంగేళీ

నువ్వొచ్చిన పనికానిస్తే 

మా పని ఖాళీ

పగవాడివి నువ్వయితే 

నీ ఒడుపును చూపాలి

మా వలపులు రేపాలి - 

కొస మెరుపులు చూడాలి

పగవాడివి నువ్వయితే - 

దండెత్తి రావాలి

హోరెత్తి పోవాలి - 

హడలెత్తి చావాలి


ఆషామాషీ కాదే నాతో 

అమీతుమీ తేలుస్తా

ఐసా పైసా తేల్చేస్తా-

ఖలేజా చూపిస్తా

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రేదం మామయ్య


నా జబ్బలావు చూపిస్తే 

రంగ రంగేళీ

నేనొచ్చిన పని కానిస్తే 

మీ పని ఖాళీ ఖాళీ ఖాళీ


చరణం 2:


సరసానికి నువ్వొస్తే - 

వరసలు కలిపేస్తే,

తళుకులు చూపిస్తాం హ హ

కులుకులు కురిపిస్తాం

సరుకులకే నువ్వొస్తే 

సరుకలు చూపిస్తాం

ఇరుకున పెట్టెస్తాం - 

మా ధరకే కొనిపిస్తాం


అవ్వా బువ్వా రవ్వా గువ్వా 

అన్నీ కావాలీ

జంగిల్ బస్తీ బుల్ బుల్ దోస్తీ 

మావైపోవాలి

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రెదం మామయ్యా


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

అగ్గిపుల్ల భగ్గుమంటది | Aggipulla Bhaggumantadi | Song Lyrics | Adavi Simhalu (1983)

అగ్గిపుల్ల భగ్గుమంటది  చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: వేటూరి నేపథ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి పల్లవి: హా..అగ్గిప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు