A Melodious Solo song of SP Balu
రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : కె వి మహదేవన్ గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)
పాడాలనే ఉన్నది.. వినిమెచ్చి..మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది.. వినిమెచ్చి..మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది.. పాడాలంటే హృదయుం ఉుండాలి.. పాడాలంటే హృదయుం ఉుండాలి.. హృదయానికి ఏదో కదలిక రావాలి పాడాలంటే హృదయుం ఉుండాలి.. హృదయానికి ఏదో కదలిక రావాలి భావం పొంగాలి…రాగం పలకాలి.. దానికి జీవం పో యాలి..ఈఈఈ భావం పొంగాలి…రాగం పలకాలి.. దానికి జీవం పో యాలి.. పాడాలనే ఉన్నది.. వినిమెచ్చి..మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది.. పాడానంటే రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళేచ్చి కథలే చెప్పాలిఈఈఈ పాడానంటే రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళేచ్చి కథలే చెప్పాలి ముసుగులు తొలగాలి.. మసకలు పోవాలి. గడిలో దేవత కనుతెరవాలి.. ముసుగులు తొలగాలి.. మసకలు పోవాలి. గడిలో దేవత కనుతెరవాలి.. పాడాలనే ఉన్నది.. వినిమెచ్చి..మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నదీ..దీ.ఈఈఈ
- పాటల ధనుస్సు
Watch this melodious song here:
రిప్లయితొలగించండిhttps://youtu.be/fZz4RA37JDc