RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rajyalakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rajyalakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2025, మంగళవారం

ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు | Ghallu Ghalluna Kalla Gajjalu | Song Lyrics | Janani Janmabhoomi (1984)

ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ



చిత్రం : జనని జన్మభూమి  (1984)

సంగీతం : కె వి మహదేవన్ 

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, ఎస్ జానకి


పల్లవి:


ఘల్లు ఘల్లున కాళ్ళ 

గజ్జెలందెలు మ్రోయ

కలహంసల నడకల కలికీ..ఈ..ఈ 

ఎక్కడికే..ఏ..ఏ


జటలోన గంగను ధరియించి ఉన్నట్టి

జగమూ..లేలే సాంబ శివునీ..ఈ..ఈ..

సన్నిధికే..ఏ..ఏ..ఏ


కలికీ ఎక్కడికే..

శివునీ..ఈ..ఈ సన్నిధికే..ఏ..ఏ..ఏ..


చరణం 1:


కంటి చూపు చెలుములంట..

కాలు పెడితే కలుములంట..

చీరపెడితేనేమో..సిగ్గులంట..హ..హ

చీర కడితే చాలునంట..

సిరులంటా మా యింట

చిగురాకు పాదాల కలికీ..ఈ..ఈ.. 

ఎక్కడికే..


ఆ..యింట..నూరేళ్ళ పేరంట మాడంగా..

శ్రీశైలవాస

నీ చరణా..ఆ..ఆ సన్నిధికే....ఏ..ఏ

కలికీ..ఈ..ఎక్కడికే..

సాంబ శివునీ సన్నిధికే..ఏ..ఏ..ఏ..


చరణం 2:


వీనుల నీ పదములంట.. 

నేను నీ శ్రీపదములంట..

బ్రతుకు నిండా నీ పసుపు 

కుంకుమేనంట..మూ..ఊ..ఊ

నీవి కాటుక కన్నులంట..

తేలిపొయే కలల వెంట..

శ్రీశైలావాసా నీ శరణా ఆ ఆ 

సన్నిధికే..ఏ..ఏ..


శృంగారా మంధార మకరంద 

మానంద భ్రమరాంభిక దేవి

పాదా..ఆ..ఆ..ఆ.. సన్నిధికే..ఏ..ఏ..ఏ

ఘల్లు ఘల్లున కాళ్ళ 

గజ్జెలందెలు మ్రోయ

కలహంసల నడకల కలకీ..

మూ..హు..హూ..హు..హూ


నీ చరణా...ఆ..ఆ..ఆ సన్నిధికే..ఏ..ఏ..ఏ

కలికీ..ఈ..ఈ..ఈ..ఈ ఎక్కడికే..

నీ చరణ సన్నిధికే..ఏ..ఏ..ఏ


- పాటల ధనుస్సు 


17, జులై 2023, సోమవారం

సామజవరగమనా | Samajavaragamana | Song Lyrics | Sankarabharanam (1980)

సామజవరగమనా



చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : త్యాగయ్య, వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి:


సామజవరగమనా..

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. 

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. సామజవరగమన..



సామనిగమజ సుధా...

సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల

దయాలవాల మాం పాలయ..

సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల

దయాలవాల మాం పాలయ..


సామజవరగమనా...


చరణం 1:


ఆమని కోయిలా.. 

ఇలా నా జీవనవేణువులూదగా

ఆమని కోయిలా.. 

ఇలా నా జీవనవేణువులూదగా

మధురలాలసల మధుప లాలనల

మధురలాలసల మధుప లాలనల 

పెదవిలోని మధువులాను

వ్రతము పూని జతకు చేరగా...


నిసా దనీ మదా గమా

సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా

గదదమ మనినిద దససని గపనిద నిసగ నిసగ

సమగమ గససని నిగసగ సనినిద దనినిద 

మదదని గమదని సనిదమగస



సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత.. సామజవరగమన



చరణం 2:


వేసవి రేయిలా.. 

ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా

వేసవి రేయిలా.. 

ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా

మదిని కోరికలు మదన గీతికలు

మదిని కోరికలు మదన గీతికలు

పరువమంత విరుల  పాన్పు పరచి నిన్ను

పలుకరించగా... 


ఊ..ఆ...గమా గమదమ గమా

గమనిద మదా మదనిస దనినినిని

మద నినినిని

గమదదదద మదనినిని

గమద సాసా సానీ సాగా

సగమగ గమదని గమదని

మదనిస మదనిస దనిసగమా....ఆ.. ఆ..


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు