RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
p susheela devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
p susheela devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జులై 2026, బుధవారం

కౌసల్యా సుప్రజా రామ | Kousalya Supraja Rama | Devine Lyrics | Bandham (1986)

కౌసల్యా సుప్రజా రామ 



చిత్రం: బంధం (1986)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: దివ్య ప్రభంధముల నుండి 

గానం: పి. సుశీల, లలితా సాగరి

 

కౌసల్యా సుప్రజా రామ 

పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల 

కర్తవ్యం దైవమాహ్నికం ॥


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద 

ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత 

త్రైలోక్యం మంగళం కురు ॥ 

 

మాతస్సమస్త జగతాం 

మధుకైటభారేః ।

వక్షోవిహారిణి మనోహర 

దివ్యమూర్తే ॥


శ్రీస్వామిని శ్రితజనప్రియ 

దానశీలే ।

శ్రీ వేంకటేశ దయితే 

తవ సుప్రభాతం ॥ 

 

తవ సుప్రభాత

మరవింద లోచనే ।

భవతు ప్రసన్నముఖ 

చంద్రమండలే ॥ 


విధి శంకరేంద్ర 

వనితాభిరర్చితే ।

వృశ శైలనాథ 

దయితే దయానిధే ॥ 


- పాటల ధనుస్సు 

20, జూన్ 2026, శనివారం

ఆపద మొక్కుల వాడా ఓ శ్రీనివాసా | Apada Mokkulavada O Srinivasa | Song Lyrics | Nindu Manasulu (1967)

ఆపద మొక్కుల వాడా ఓ శ్రీనివాసా


ఆపదమొక్కులవాడ ఓ శ్రీనివాస 

చిత్రం :  నిండు మనసులు  (1967)

సంగీతం :  టి వి రాజు 

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపథ్య గానం :  పి సుశీల,


పల్లవి : 


ఆపద మొక్కుల వాడా 

ఓ శ్రీనివాసా

అడుగడుగున కాపాడే 

తిరుమల గిరివాసా

శ్రీనివాసా - శ్రీనివాసా


చరణం 1: 


జనులందరు 

నీ చల్లని కనుపాపలే

జగమంతా వెల్లివిరిసె  

నీచూపులే

నిను నమ్మిన దీనుల 

కన్నీటి పిలుపు వినక 

కొండపై  నిండుగా 

కొలువై వున్నావా 


చరణం 2 : 


నిండు మనసు గలవారికి  

నిందలు మిగిలేనా

మంచిని కోరే బ్రతుకే  

మంటలపాలేనా

వెలుగు చిలికే దీపం 

విలవిలలాడేనా

దేవా దేవా నీకిది న్యాయమా


చరణం 3 : 


గుండెనిండా వెతలు దాచి 

కుమిలిపోతిగాని

కొంగుసాచి ఎన్నడేమి 

కోరలేదు స్వామి

అతని ప్రాణములను 

నిలపి ఆదుకోవయ్యా

అందుకు నా ప్రాణములే 

అర్పించుదునయ్యా

శ్రీనివాసా -

శ్రీనివాసా -

శ్రీనివాసా -


-  పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు