RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, నవంబర్ 2026, శనివారం

నేను నేనేనా నువ్వు నువ్వేనా | Nenu Nenena Nuvvu Nuvvena | Song Lyrics | Kanna koduku (1973)

నేను నేనేనా నువ్వు నువ్వేనా 


చిత్రం :  కన్నకొడుకు (1973)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం :  పి.సుశీల


పల్లవి :


నేను నేనేనా... నువ్వు నువ్వేనా

నేను నేనేనా... నువ్వు నువ్వేనా


ఎక్కడికో... ఎక్కడికో

రెక్కవిప్పుకొని 

ఎగిరిపోతొంది హృదయం

చిక్కని చక్కని సుఖంలో...

మునిగిపోతోంది దేహం... 

హాయ్


నేను నేనేనా నువ్వు నువ్వేనా


చరణం 1 :


ఇదా మనిషి కోరుకొను..మైకం

ఇదా మనసు తీరగల..లోకం


జిగేలు మంది..జీవితం

పకాలుమంది..యవ్వనం

జిగేలు మంది..జీవితం

పకాలుమంది..యవ్వనం

 

నేను నేనేనా... 

నువ్వు నువ్వేనా

ఎక్కడికో... ఎక్కడికో

రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... 

హృదయం

చిక్కని చక్కని సుఖంలో...

మునిగిపోతోంది దేహం..హా...

నేను నేనేనా... 

నువ్వు నువ్వేనా


చరణం 2 :


ఓహో యీ మత్తు... 

చాల గమ్మత్తు

ఊహూ ఊహూ... 

ఇంకేది మనకు వద్దు


నిషాలు గుండె నిండనీ...  

ఇలాగె రేయి సాగనీ

నిషాలు గుండె నిండనీ... 

ఇలాగె రేయి సాగనీ


నేను నేనేనా... 

నువ్వు నువ్వేనా

ఎక్కడికో... ఎక్కడికో

రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... 

హృదయం

చిక్కని చక్కని... సుఖంలో

మునిగిపోతోంది దేహం...  హా...


- పాటల ధనుస్సు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నేను నేనేనా నువ్వు నువ్వేనా | Nenu Nenena Nuvvu Nuvvena | Song Lyrics | Kanna koduku (1973)

నేను నేనేనా నువ్వు నువ్వేనా  చిత్రం :  కన్నకొడుకు (1973) సంగీతం :  టి. చలపతిరావు గీతరచయిత :  సి.నారాయణరెడ్డి నేపధ్య గానం :  పి.సుశీల పల్లవి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు