RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
nagma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nagma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మే 2022, శనివారం

చెప్పనా ఉన్నపని | Cheppana Unnapani | Song Lyrics | Aswamedham (1992)

చెప్పనా ఉన్నపని



రచన వేటూరి,
సంగీతం ఇళయరాజా,
గానం : బాలు జానకి ,
చిత్రం : అశ్వమేధం (1992),


చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో

నువ్వు అదరహం

నవ్వు ముదరహం

పువ్వుల కలహం

యవ్వన విరహం

నీ పై మొహం

చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో



నున్నబడిన నీ మెడపై వెన్నెలే చమట


సన్నబడిన నీ నడుమే మీటనీ అచట

ఎంత తిమ్మిరిగా ఉంటె అంత కమ్మనిది

ఎంత కమ్మనిదో ప్రేమ అంత తుంటరిది

చూపులో ఉంటాయి ఊటీలు

షేప్ లో అవుతాయి బ్యూటీలు

ఒంటిలో ఉంటుంటే డిగ్రీలు

కాంతిలో వస్తాయి ఏంగ్రీలు

మల్లె పూలే నిద్ర లేక

మండి పోతుంటే లవ్ లవ్ 

చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో

నువ్వు అదరహం

నవ్వు ముదరహం

పువ్వుల కలహం

యవ్వన విరహం

నీ పై మొహం

చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో



ఎర్రబడిన నీ కనుల నీడలే పిలుపు


వెంటబడిన నీ కధల అర్ధమే వలపు

పచ్చి కౌగిలినే నీతో పంచుకోమంది

గుచ్చి గుత్తులుగా అందం ఉంచుకోమంది

గిచ్చితే పుడతాయి గీతాలు

చీటికీ పులకింత గీతాలు

చూడని అందంగా ఆగ్రాలు

జోరుగా శుభస్య శీగ్రాలు

చందమామే చమ్మ లేక

ఎండిపోతుంటే లవ్ లవ్ 

చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో

నువ్వు అదరహం

నవ్వు ముదరహం

పువ్వుల కలహం

యవ్వన విరహం

నీ పై మొహం

చెప్పనా ఉన్నపని

చెయ్యనా కాస్త పని

జంటగా పని ఉందమ్మో

చెప్పకు పాత పని

చేసుకో కొత్త పని

ఇంతకీ పని ఏందయ్యో


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు