చెప్పనా ఉన్నపని
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం
నవ్వు ముదరహం
పువ్వుల కలహం
యవ్వన విరహం
నీ పై మొహం
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నున్నబడిన నీ మెడపై వెన్నెలే చమట
సన్నబడిన నీ నడుమే మీటనీ అచట
ఎంత తిమ్మిరిగా ఉంటె అంత కమ్మనిది
ఎంత కమ్మనిదో ప్రేమ అంత తుంటరిది
చూపులో ఉంటాయి ఊటీలు
షేప్ లో అవుతాయి బ్యూటీలు
ఒంటిలో ఉంటుంటే డిగ్రీలు
కాంతిలో వస్తాయి ఏంగ్రీలు
మల్లె పూలే నిద్ర లేక
మండి పోతుంటే లవ్ లవ్
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం
నవ్వు ముదరహం
పువ్వుల కలహం
యవ్వన విరహం
నీ పై మొహం
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
ఎర్రబడిన నీ కనుల నీడలే పిలుపు
వెంటబడిన నీ కధల అర్ధమే వలపు
పచ్చి కౌగిలినే నీతో పంచుకోమంది
గుచ్చి గుత్తులుగా అందం ఉంచుకోమంది
గిచ్చితే పుడతాయి గీతాలు
చీటికీ పులకింత గీతాలు
చూడని అందంగా ఆగ్రాలు
జోరుగా శుభస్య శీగ్రాలు
చందమామే చమ్మ లేక
ఎండిపోతుంటే లవ్ లవ్
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం
నవ్వు ముదరహం
పువ్వుల కలహం
యవ్వన విరహం
నీ పై మొహం
చెప్పనా ఉన్నపని
చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకు పాత పని
చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి