RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
naakallu chebutunnayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
naakallu chebutunnayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2025, శనివారం

నా కళ్ళు చెబుతున్నాయి | Naakallu chebutunnayi | Song Lyrics | Premabhishekam (1981)

నా కళ్ళు చెబుతున్నాయి



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి నారాయణరావు 

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


చరణం 1:


నింగి నేలా తెలపాలి 

నీకు నాకు ప్రేమనీ

ఊరువాడా చెప్పాలి 

నీకు నాకు పెళ్ళనీ


నింగి నేలా తెలపాలి 

నీకు నాకు ప్రేమనీ

ఊరువాడా చెప్పాలి 

నీకు నాకు పెళ్ళనీ


ప్రేమకే పెళ్ళనీ.. 

ఈ పెళ్ళే ప్రేమనీ

ప్రేమా పెళ్ళి జంటనీ... 

నూరేళ్ళ పంటనీ... 

నూరేళ్ళ పంటనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


చరణం 2:


గుండెను గుండే చేరాలీ 

మనసుకు మనసే తోడనీ

పెదవిని పెదవి తాకాలీ 

తీపికి తీపే చెలిమని


గుండెను గుండే చేరాలీ 

మనసుకు మనసే తోడనీ

పెదవిని పెదవి తాకాలీ 

తీపికి తీపే చెలిమని


తోడంటే నేననీ... 

చెలిమంటే నువ్వనీ..

నువ్వు నేను జంటనీ... 

నూరేళ్ళ పంటనీ... 

నూరేళ్ళ పంటనీ...


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు