RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kusalama neeku kusalamena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kusalama neeku kusalamena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కుశలమా నీకు కుశలమేనా | Kusalama neeku | Song Lyrics | Balipeetam (1975)

కుశలమా.. నీకు కుశలమేనా?



గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,

రచన :  దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి 

సంగీతం :  చక్రవర్తి,

చిత్రం :  బలిపీఠం (1975)


పల్లవి:

కుశలమా.. నీకు కుశలమేనా?

మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను 

అంతే..అంతే .. అంతే..

కుశలమా.. నీకు కుశలమేనా? -

ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. 

అంతే ..అంతే .. అంతే..


చరణం: 1

చిన్న తల్లి ఏమంది? ... 

నాన్న ముద్దు కావాలంది

పాలుగారు చెక్కిలి పైన... 

పాపాయికి ఒకటి

తేనెలూరు పెదవులపైన.. 

దేవిగారికొకటి

ఒకటేనా.. ఒకటేనా.. 

ఎన్నైనా.. ఎన్నెన్నో..

మనసు నిలుపుకోలేక.. 

మరీ మరీ అడిగాను.. 

అంతే ..అంతే.. అంతే..

కుశలమా... హాయ్


చరణం: 2

పెరటిలోని పూలపానుపు... 

త్వర త్వరగా రమ్మంది.

పొగడ నీడ పొదరిల్లో.. 

దిగులు దిగులుగా ఉంది.

ఎన్ని కబురులంపేనో.. 

ఎన్ని కమ్మలంపేనో

పూలగాలి రెక్కలపైనా.. 

నీలిమబ్బు పాయలపైనా

అందేనా.. ఆ.. ఒకటైనా..ఆ.. ఆ ఆ

అందెనులే... తొందర తెలిసెనులే

ఇన్నినాళ్ళు వదలలేక - 

ఏదో ఏదో రాశాను

అంతే .. అంతే.. అంతే..


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు