RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
daivam manava roopamlo song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
daivam manava roopamlo song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

దైవం మానవ రూపంలో | Daivam Manava roopamlo | Song Lyrics | Sri shirdi Saibaba Mahatmyam (1986)

దైవం మానవ రూపంలో



చిత్రం :  శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  రంగస్వామీ పార్థసారథి

నేపధ్య గానం :  సుశీల



పల్లవి :


దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో

దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో

దీనుల హీనుల పాపుల పతితుల...

దీనుల హీనుల పాపుల పతితుల

ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓ..


దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో.....


చరణం 1 :


త్రేతా యుగమున రాముడుగా 

ద్వాపరమందున కృష్ణుడుగా

త్రేతా యుగమున రాముడుగా 

ద్వాపరమందున కృష్ణుడుగా

కలిలో ఏసు.. బుధుడు.. అల్లా....

కలిలో ఏసు బుధుడు అల్లా

కరుణా మూర్తులుగా ఆ ఆ....ఆ


దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో....



చరణం 2 :


సమతా మమతను చాటుటకై ..

సహనం త్యాగం నేర్పుటకై

సమతా మమతను చాటుటకై 

సహనం త్యాగం నేర్పుటకై

శాంతి స్థాపన చేయుటకై ..

శాంతి స్థాపన చేయుటకై

ధర్మం నిలుపుటకై...ఈ......ఈ......ఈ


దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో

దీనుల హీనుల పాపుల పతితుల...

దీనుల హీనుల పాపుల పతితుల

ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓఒ..

దైవం మానవ రూపం లో 

అవతరించునీ లోకంలో


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు