RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, జూన్ 2026, శుక్రవారం

మెరుపులా ఆడతా | Merupula Adatha | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

మెరుపులా ఆడతా 


చిత్రం : అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : భువనచంద్ర

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి :


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


చరణం 1 :


డబ్బుకి లేదే సిగ్గు 

ఎగ్గు న్యాయం

అదుంటే నీ కళ్ళే 

నీ నెత్తికెక్కడం ఖాయం


ఒప్పు చేసినా 

తప్పులెన్నితే లోకం

ఫటా ఫట్ నట్టు బిగించి 

చెప్పేస్తా గుణపాఠం


ప్యారే తెలుసుకో 

దారి మలుచుకో

హద్దు మీరకు 

ఆటలాడకు జా జా


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


చరణం 2 :


సలాము చేస్తే 

గులాము నేనై ఉంటా

ఖలేజా ఖరీదు కట్టే 

షరాబు నేనేనంట


రెచ్చగొట్టితే 

రచ్చకీడ్చి కవ్విస్తా

ఓరబ్బా హోలు సేలుగా 

గోలుమాలు చేయిస్తా


దేఖో మెహబూబా...  

పోటీ తగదిక

కాలు కదిపితే కాటు 

తప్పదిక సోజా


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు