RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జూన్ 2026, శుక్రవారం

నేనె రాధనోయి గోపాలా | Nene Radhanoyi Gopala | Song Lyrics | Antha Manamanchike (1972)

నేనె రాధనోయి గోపాలా 


చిత్రం: అంతా మన మంచికే (1972)

సంగీతం: సత్యం, భానుమతి

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: భానుమతి


పల్లవి:


ఆ...ఆ...

నేనె రాధనోయి గోపాలా

నేనె రాధనోయి గోపాలా

నేనె రాధనోయీ అందమైన 

ఈ బృందావనిలో

నేనె రాధనోయీ అందమైన 

ఈ బృందావనిలో

నేనె రాధనోయీ గోపాలా 

నేనె రాధనోయి


చరణం 1:


విరిసిన పున్నమి వెన్నెలలో

చల్లని యమునా తీరములో

విరిసిన పున్నమి వెన్నెలలో

చల్లని యమునా తీరములో

నీ పెదవులపై వేణుగానమై

నీ పెదవులపై వేణుగానమై 

పొంగిపోదురా నేనీ వేళా

పొంగిపోదురా నే..నీ వేళా


నేనె రాధనోయి గోపాలా

నేనె రాధనోయి గోపాలా


చరణం 2:


ఆడే పొన్నల నీడలలో

నీ మృదుపదముల జాడలలో

ఆడే పొన్నల నీడలలో

నీ మృదుపదముల జాడలలో

నేనే నీవై...నీవే నేనై..

కృష్ణా....ఆ....ఆ...ఆ...

నేనే నీవై నీవే నేనై

అనుసరింతురా నేనీవేళా

అనుసరింతురా నేనీవేళా


నేనె రాధనోయి గోపాలా 

నేనె రాధనోయి

ఆ...ఆ...ఆ..ఆ.. నేనె రాధనోయి

ఆ..ఆ...ఆ...ఆ...ఆ... 

నేనె రాధనోయి

ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ....... 

నేనె రాధనోయి

ఆ..ఆ..ఆ..ఆ...ఆ...........

నేనె రాధనోయి గోపాలా

నేనె రాధనోయి

నేనె రాధనోయి

నేనె రాధనోయి...ఈ...ఈ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చెంపకు చారెడు కళ్ళమ్మా | Chempaku Charadu Kallamma | Song Lyrics | Agni Gundam (1984)

చెంపకు చారెడు కళ్ళమ్మా  చిత్రం: అగ్నిగుండం (1984) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల   పల్లవి :  చెంపకు చ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు