RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, ఏప్రిల్ 2022, మంగళవారం

చూడచక్కనిదానా | Chuda Chakkani Dana | Song Lyrics | Karthika Deepam (1979)

చూడచక్కనిదానా



చిత్రం : కార్తీక దీపం (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం : సుశీల,బాలు


పల్లవి :  


అహ.. అహ.. అహ...

చూడచక్కనిదానా.. అహా

అహ.. చూపు బిత్తరిదానా

నీ మిసమిసలు.. ఈ రుసరుసలు 

చూస్తేనే మనసౌతోంది


అహ... చూడచక్కనిదానా.. అహా

అహ.. చూపు బిత్తరిదానా

నీ మిసమిసలు.. ఈ రుసరుసలు 

చూస్తేనే మనసౌతోంది


అహ... చూడచక్కనివాడా...

అహ.. చూపు కత్తెరవాడా

నీ రెపరెపలు.. ఈ తహతహలు 

చూస్తుంటే మతి పోతోంది

అహ... చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ..




చరణం 1 :


నీ సొగసులకు నా చూపులను 

నే కావలి పెడతానే

నీ పదవులపై నా పెదవులకు 

అహా  పెత్తనమిస్తానే 


చిలిపివయసు... కలికిమనసు

అహ.. చిలిపివయసు... కలికిమనసు...  

పంచుకుంటానే.. హా...


అహ... చూడచక్కనిదానా.. అ.. ఆ.. ఆ..



చరణం 2 :


నువ్వు  కావాలన్న అందీఅందక 

ఆరడి చేస్తాను

నను కాదంటున్నా కలలో కలిసి 

అల్లరి పెడతాను


నిమిషమైనా వదలలేని

నిమిషమైనా వదలలేని... 

గారడి చేస్తాను


అరెరెరె.. అహ... చూడచక్కనిదానా..

అహ.. చూపు కత్తెరవాడా

నీ మిసమిసలు.. ఈ రుసరుసలు 

చూస్తేనే మనసౌతోంది

నీ రెపరెపలు.. ఈ తహతహలు 

చూస్తుంటే మతి పోతోంది

చూడచక్కనిదానా... అహ.. 

చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు