RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vinayaka chavithi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vinayaka chavithi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

దినకర శుభకరా | Dinakara Shubakara | Song Lyrics | Vinayaka Chavithi (1957)

దినకర శుభకరా



చిత్రం :  వినాయక చవితి (1957)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


దినకరా.. ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ

దినకరా.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ

హే... శుభకరా

దినకర... శుభకరా

దినకర... శుభకరా

దేవా.. ధీనాధారా

తిమిరసంహార

దినకర.. శుభకర



చరణం 1 :


పతిత పావన మంగళదాత

పాప సంతాప లోకహితా..ఆ

పతిత పావన మంగళదాత

పాప సంతాప లోకహిత


బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా

వివిద వేద విజ్ఞాన నిధాన

వినత లోక పరిపాలక భాస్కరా


దినకర.. శుభకర

దేవా.. ధీనాధారా

తిమిరసంహార

దినకర..

హే.. దినకర

ప్రభో.. దినకర.. శుభకర...


పాటల ధనుస్సు 

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

వాతాపి గణపతిం భజేహం | Vatapiganapathim Bhajeham | Song Lyrics | Vinayaka Chavithi (1957)

వాతాపి గణపతిం భజేహం



చిత్రం :  వినాయక చవితి (1957)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  ముత్తుస్వామీ దీక్షితార్

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిసం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

ఏకదంతముపాస్మహే


వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వారాణాస్యం వరప్రదం శ్రీ

వారాణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే... ఏ..ఏ..ఏ


భూతాది సంసేవిత చరణం

భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం.. వినత యోగినం

వీతరాగిణం.. వినత యోగినం

విశ్వ కారణం.. విఘ్న వారణం

వాతాపి గణపతిం భజే.. ఏ... 


చరణం 1 :


పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం

త్రిభువన మధ్య గతం

మురారి ప్రముఖాద్యుపాసితం

మూలాధార క్షేత్ర స్థితం

పరాది చత్వారి వాకాత్మగం


ప్రణవ స్వరూప.. వాక్రతుండం

నిరంతరం నిఖిల చంద్రఖండం

నిజ వామకర విధ్రుతేక్షుతండం


కరాంభుజ పాశ బీజాపూరం

కలుష విషూరం భూతాకారం

కరాంభుజ పాశ బీజాపూరం

కలుష విధూరం భూతాకారం


హరాది గురుగుహ తోషిత బింబం

హంసధ్వని భూషిత హేరంబం


వాతాపి గణపతిం భజేహం

వారాణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే ఏ.. ఏ.. ఏ


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు