RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
moodu puvvulu aaru kayalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
moodu puvvulu aaru kayalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2023, బుధవారం

రథమొస్తున్నది రాణొస్తున్నది | Radhamostunnadi | Song Lyrics | Moodu puvvulu Aru Kayalu (1979)

రథమొస్తున్నది రాణొస్తున్నది


చిత్రం :  మూడు పువ్వులు-ఆరుకాయలు (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి. నారాయణరెడ్డి 

నేపధ్య గానం : పి సుశీల


పల్లవి  :


రథమొస్తున్నది రాణొస్తున్నది... 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 


రథమొస్తున్నది రాణొస్తున్నది... 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 


ఛల్నీ... ఛల్నీ 


చరణం 1 : 


నేన్ననది మాట... 

నేన్నున్నది కోట

నా పెన్నిధి ఒకటే... 

అది నవ్వుల మూట

నేన్ననది మాట... 

నేన్నున్నది కోట

నా పెన్నిధి ఒకటే... 

అది నవ్వుల మూట 


నా నీడపడితే చాలు 

వేకువ ముందే వెలుగండోయ్

నా నీడపడితే చాలు 

వేకువ ముందే వెలుగండోయ్


ఈ నేల ఆ నీరు నాదండోయ్

ఈ నేల ఆ నీరు నాదేనండోయ్ 

 

రథమొస్తున్నది రాణొస్తున్నది...  

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 

ఛల్నీ... ఛల్నీ 


చరణం 2 :


నా చూపే వాడి... నా తీరే రౌడి

హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?

నా చూపే వాడి... నా తీరే రౌడి

హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?


నా పేరు చెబితే చాలు 

పోకిరిగాళ్ళకు హడలండోయ్

నా పేరు చెబితే చాలు 

పోకిరిగాళ్ళకు హడలండోయ్


ఉసి అయినా విసురైనా 

నాదండోయ్

ఉసి అయినా విసురైనా 

నాదేనండోయ్  


రథమొస్తున్నది రాణొస్తున్నది.. 

తొలగండోయ్ పక్కకు తొలగండోయ్

ఈ ఊరి రాదారి నాదండోయ్... 

ఈ ఊరి రాదారి నాదేనండోయ్


ఛల్నీ... ఛల్నీ ... ఛల్నీ... ఛల్నీ


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు