RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
manavatvam parimalinche లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
manavatvam parimalinche లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జులై 2022, మంగళవారం

మానవత్వం పరిమళించే | Manavatvam parimalinche | Song Lyrics | Neti Bharatam (1983)

మానవత్వం పరిమళించే



చిత్రం :  నేటి భారతం (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  అదృష్ట దీపక్

నేపథ్య గానం :  జానకి  



పల్లవి : 


మపనిపా మపనిపా నిసగసా... 

పమప గమసా...


మానవత్వం పరిమళించే... 

మంచి మనసుకు స్వాగతం

స్వాగతం..స్వాగతం..

బ్రతుకు అర్థం తెలియజేసిన... 

మంచి మనిషికి స్వాగతం

స్వాగతం..స్వాగతం..


మానవత్వం పరిమళించే...

 మంచి మనసుకు స్వాగతం


చరణం 1 :

కారుమబ్బులు ఆవరించిన 

కటిక చీకటిజీవితంలో

వెలుగులనుప్రసరింపజేసిన ... 

కాంతిమూర్తీ..స్వాగతం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం 

మానవత్వం పరిమళించే... 

మంచి మనసుకు..స్వాగతం


చరణం 2 : 


అంతు తెలియని యాతనలతో... 

అలమటించేఆర్తజనులకు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ.. 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

స్నేహశీలీ..స్వాగతం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం 

మానవత్వం పరిమళించే... 

మంచి మనసుకు స్వాగతం


చరణం 3 : 


పనికిరావని..పారవేసిన 

మోడువారినజీవితాలకు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చిగురుటాశల దారి చూపిన... 

మార్గదర్శీ..స్వాగతం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం

తననతం తననంతననం 


మానవత్వం పరిమళించే... 

మంచి మనసుకు స్వాగతం

స్వాగతం..స్వాగతం..మ్మ్

బ్రతుకు అర్థం తెలియజేసిన... 

మంచి మనిషికి స్వాగతం..మ్మ్

స్వాగతం..మ్మ్


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు