RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kallalo pellipandiri kanapadasage లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kallalo pellipandiri kanapadasage లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, నవంబర్ 2025, ఆదివారం

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే | Kallalo Pellipandiri | Song Lyrics | Atmeeyulu (1969)

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: శ్రీశ్రీ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకిలోన ఊరేగే ముహూర్తం 

మదిలో కదలాడే ...

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకిలోన ఊరేగే ముహూర్తం 

మదిలో కదలాడే...


చరణం 1:


నుదుట కళ్యాణ తిలకముతో 

పసుపు పారాణి పదములతో..

నుదుట కళ్యాణ తిలకముతో 

పసుపు పారాణి పదములతో..

పెదవిపై మెదిలే నగవులతో 

వధువునను ఓరగ చూస్తూంటే

జీవితాన పూలవాన ...


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకిలోన ఊరేగే ముహూర్తం 

మదిలో కదలాడే ...


చరణం 2:


సన్నాయి చల్లగా మ్రోగి 

పన్నీటి జల్లులే రేగి

సన్నాయి చల్లగా మ్రోగి 

పన్నీటి జల్లులే రేగి

మనసైన వరుడు దరిచేరి 

మెడలోన తాళి

కడుతూంటే...

జీవితాన పూలవాన


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకిలోన ఊరేగే ముహూర్తం 

మదిలో కదలాడే ...


చరణం 3:


వలపు హృదయాలు పులకించి

మధుర స్వప్నాలు ఫలియించి

వలపు హృదయాలు పులకించి

మధుర స్వప్నాలు ఫలియించి

లోకమే వెన్నెల వెలుగైతే..

భావియే నందన వనమైతే..

జీవితాన పూలవాన...


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకిలోన ఊరేగే ముహూర్తం

మదిలో కదలాడే ...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు