RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ee teeyani vela naa oohalalona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ee teeyani vela naa oohalalona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఏప్రిల్ 2023, ఆదివారం

ఈ తీయని వేళ నా ఊహల లోన | Ee teeyani vela | Song Lyrics | Tolireyi Gadichindi (1977)

ఈ తీయని వేళ  నా ఊహల లోన



చిత్రం: తొలిరేయి గడిచింది (1977)

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం

సాహిత్యం: సినారె

గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు


ఈ తీయని వేళ  నా ఊహల లోన

మల్లెలు విరిసే తేనెలు కురిసే

జల జల జల జల


ఈ తీయని వేళ  నా ఊహల లోన


నీల మేఘమాలికలోన

నీ కురులూగెనులే

పైరగాలి ఊయలలోన

నీ మది పాడెనులే


నా మదిలోని రాగిణులన్నీ

నీకై మ్రోగెనులే


ఈ తీయని వేళ  నా ఊహల లోన


లేలేత కోరికలన్నీ

పూచెను పరువాలై

దాచలేని భావనలన్నీ

లేచెను కెరటాలై


కన్నులలోన కలకల లాడే

కలలే కిరణాలై


ఈ తీయని వేళ  నా ఊహల లోన


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు