RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, సెప్టెంబర్ 2025, బుధవారం

లలిత భావ నిలయ | Lalitha Bhava Nilaya | Song Lyrics | Rahashyam (1967)

లలిత భావ నిలయ



చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది రామకృష్ణశాస్త్రి

నేపథ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


లలిత భావ నిలయ 

నవ రసానంద హృదయ

లలిత భావ నిలయ 

నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. 

సదయా జగదీశ్వరీ


లలిత భావ నిలయ 

నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. 

సదయా జగదీశ్వరీ

మధువుచిలుకు  గమకమొలుకు 

వరవీణాపాణీ

మధువుచిలుకు  గమకమొలుకు 

వరవీణాపాణీ

సుమరదన విధువదన.. దేవి

సుమరదన విధువదన.. దేవి


అంబరాంతరంగ 

శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. 

శ్రీ శారదాంబికే

అంబరాంతరంగ 

శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. 

శ్రీ శారదాంబికే


చరణం 1:


శ్రీదేవి కైవల్య చింతామణి... 

శ్రీరాగ మోదిని చిద్రూపిని

శ్రీదేవి కైవల్య చింతామణి... 

శ్రీరాగ మోదిని చిద్రూపిని

బింబాధరా.. రవిబింబాంతరా..

బింబాధరా.. రవిబింబాంతరా..

రాజీవ రాజీవిలోలా... 

రాజీవ రాజీవిలోలా

శ్రీరాజరాజేశ్వరీ  

పరమాకామ సంజీవని....

శ్రీరాజరాజేశ్వరీ  

పరమాకామ సంజీవని..

శ్రీరాజరాజేశ్వరీ...


చరణం 2:


నిటలలోచన నయనతారా.. 

తారా భువనేశ్వరీ

నిటలలోచన నయనతారా.. 

తారా భువనేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..

సుందరీ కామేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..

సుందరీ కామేశ్వరీ

అరుణవసన.. అమలహసనా

అరుణవసన.. అమలహసనా

మాలిని...  మనోన్మనీ 


నాదబింధు కళాధరీ బ్రామరీ...

నాదబింధు కళాధరీ బ్రామరీ... 

పరమేశ్వరీ

నాదబింధు కళాధరీ బ్రామరీ... 

పరమేశ్వరీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు