RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, ఫిబ్రవరి 2025, బుధవారం

నా లైఫ్ లోనున్నఆ ప్రేమ పేజీ | Naa Lifelonunna A Prema Page | Song Lyrics | Sankranthiki Vastunnam (2025)

నా లైఫ్ లోనున్నఆ ప్రేమ పేజీ 

చిత్రం : సంక్రాంతికి వస్తున్నాం (2025)

సంగీతం : భీమ్స్ సిసిరోలియో 

గీతరచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య


పల్లవి :


ఏయ్ నా లైఫ్ లోనున్న

ఆ ప్రేమ పేజీ తినా

పేజీలో రాసున్న అందాల

ఆ పేరు మీనా


ట్రైనర్ గా నేనుంటే 

ట్రైనీగా వచ్చిందా కునా

వస్తూనే వెలుగేదో నింపింది 

ఆ కళ్ళలోన

చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే

మత్తిచే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే


ఓ ఏ ఓ ... ఓ ఏ ఓ ...


చరణం 1:


ఖాకీలా తోటల్లో కోకిల్లే కూసాయే

లాఠీ లా రెమ్మల్లొ రోజాలే పూసాయే


మీనా టింగ డింగ డింగ డింగ్

మీనా టింగ డింగ డింగ డింగ్

మీనా రింగ డింగ డింగ డింగ్ ఓలే ఓలే


ఫోన్ లో టాకింగ్ టాకింగ్

లాన్ లో వాకింగ్ వాకింగ్

బ్రెయిన్ లో స్టార్ట్ అయిందే

నా మీద లైకింగ్


చరణం 2:


శనివారలైతే సినిమా హల్ లోన

సెలవేదైనా వచ్చిందంటే 

షాపింగ్ మాల్ లోన

సాయంత్రం అయితే 

గాప్చుప్ స్టాల్ లోన

తెల తెలవారే గుడ్ మార్నింగ్ కై 

వెయిటింగ్ తప్పేనా

కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో

కలిపిన మాటలు ఇంకెన్నో

మాటలు కలిపే తొందరలోనే 

ప్రేమలు ముదిరాయే


బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ రింగ డింగ డింగ డింగ్ ఓ .. ఓ


డైలీ స్మైలింగ్ స్మైలింగ్

గాల్లో తేలింగ్ తేలింగ్

మీటింగ్ కాలేదంటే 

మిస్ అయిన ఫీలింగ్


చరణం 3:


చిరు చిరు జల్లుల్లో 

పెదవులు తడిసాయే

తడిసిన ఇద్దరి పెదవుల పైన 

మెరుపులు మెరిసాయే

ఉరుముల చప్పుడులో 

ఉరకలు మొదలాయే


ఉరుకుతూ ఉండే తలపులనేమో 

బిడియములాపాయే

అడుగు అడుగు ముందుకు జరుపుకొని 

ఒకరికి ఒకరము చేరువై

ఊపిరి తగిలేటంతగా 

ముఖములు ఎదురుగా ఉంచామే


బావ టింగ డింగ డింగ డింగ్

బావ* టింగ డింగ డింగ డింగ్

బావ రింగ డింగ డింగ డింగ్ హో…


బావ నీదాన్ని నేనే  

బావ నిన్ను వదిలి పోను

బావ నీ లవ్ స్టోరీ కి 

పెద్ద ఫ్యాన్ అయ్యాను


ఓ ఆకాశమై నే వేచుండగా

ఓ జాబిల్లిలా తనొచ్చిందిగా

గుండెలో నిలిచే జ్ఞాపకం మీనా…


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు