జీవ నది ప్రాణ నది
చిత్రం : బాహుబలి (2015)
సంగీతం : ఎం ఎం కీరవాణి
గీతరచయిత : ఇంద్రగంటి సుందర్
నేపధ్య గానం : గీతామాధురి
హో హో హూ హూ హో
బంగారు కలల్ని
గుండె లోతు గాయాల్ని
కడుపులో దాచుకున్న జీవ నది
కొండలు కొనలు అద్దమై తగిలినా
బండ రాతి లోయలే నిలువునా చీల్చినా
ఆగనిది ప్రాణ నది
అలసిపోనిదీ జీవ నది
హో హో హూ హూ హో
బంగారు కలల్ని
గుండె లోతు గాయాల్ని
కడుపులో దాచుకున్న జీవ నది
కొండలు కొనలు అద్దమై తగిలినా
బండ రాతి లోయలే నిలువునా చీల్చినా
ఆగనిది ప్రాణ నది
అలసిపోనిదీ జీవ నది
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి