RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, మే 2022, ఆదివారం

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ | Ee Siggu Dontharalu | Song Lyrics | Mena Kodalu (1972)

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ



చిత్రం :  మేనకోడలు (1972)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..

ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు ..

ఎన్నాళ్ళో ?

ఎన్నాళ్ళా.. 

నా మనసు నీ మనసు తెలిసేదాకా

నా పెదవి నీ పెదవి కలిసే దాకా

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..

ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ


చరణం 1 :


అలలాగా వెన్నెలలాగా.. 

నువ్వలుముకుంటే 

నా మనసే ఆగునా.. హొయ్

కనుగీటి.. బుగ్గను మీటీ.. 

నువు పెనవేస్తే నా వలపే దాగునా

దాగని ఆ వలపే కావాలీ.. 

దాగని ఆ వలపే కావాలీ


నువ్వు నా దానివై ఉండిపోవాలీ.. ఆ.. ఊ 

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..

ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ

నా కొంగు నీ కొంగు కలిపే దాకా..

కళ్యాణ రాగాలు పలికే దాకా.. 

అందాకా.. అందాకా 


చరణం 2 :


పుత్తడిబొమ్మలా ఉన్నావూ.. 

పున్నమి పువ్వులా ఉన్నావూ

మల్లెల  పాన్పు మీద ఉన్నావూ 


హొయ్..  

మల్లెల పాన్పు మీద ఉన్నావూ

చల చల్లగా మెల్లగా 

అల్లరి పెడుతున్నావూ.. ఊ..  ఊ


ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ.. 

ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ

చిన్నారి పాపాయి కలిగేదాకా.. 

ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా.. 

హహహహ


ఆహహహా..  ఆహహహా.. ఆహాహాహా

ఊహుహుహూ.. ఊహుహుహూ.. 

ఊహుహుహూ


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు