RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, మే 2022, మంగళవారం

కన్నెలేడి నడుమా సన్నజాజి తొడిమా | Kanne Lady Naduma | Song Lyrics | Puli Bidda (1981)

కన్నెలేడి నడుమా  సన్నజాజి తొడిమా



చిత్రం : పులిబిడ్డ (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


నడుమా... హ.. హ.. హ

కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా

కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా

ఉందో లేదో ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో

ఉందో లేదో ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో




నడుమే... హ.. హ.. హ

కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే

కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే

ఉండీ లేనీ ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో

ఉండీ లేనీ ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో


చరణం 1 :


మోములోనా సందమామ గోముగున్నాదీ

మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ

మోములోనా సందమామ గోముగున్నాదీ

మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ



ఇంతకన్న ఏముంది ఎక్కడైనా..

ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా

ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా



కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు

కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు


అంటుమల్లె తీగ మల్లే అల్లుకుంటే...

ఒళ్లు ఝల్లుమంటే... వయసు వెళ్ళువైతే



కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా

కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా


ఉండీ లేనీ ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో

ఉండీ లేనీ ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో


చరణం 2 :


అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది

పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది

అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది

పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది



ఇంత కన్న చెప్పలేను సక్కనోడా..

చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా

చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా


కౌగిలి ఇల్లనుకుంటావు... 

కవితే కవ్వింతంటావు

కౌగిలి ఇల్లనుకుంటావు... 

కవితే కవ్వింతంటావు

కొండమల్లి పువ్వులాగ నవ్వుతుంటే... 

ఎండ ఎన్నెలైతే

ఏడి సల్లనైతే... 



నడుమే... హ.. హ.. హ

కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే

కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే



ఉందో లేదో ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో

ఉందో లేదో ఉయ్యాలరో... 

ఊగుతుంటే జాజిపూల జంపాలరో


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు