RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, ఫిబ్రవరి 2022, సోమవారం

పున్నమి రాత్రీ పూవుల రాత్రీ | Punnami Ratri Puvvula Ratri | Song Lyrics | Punnami Nagu (1980)

పున్నమి రాత్రీ.. పూవుల రాత్రీ..



చిత్రం : పున్నమి నాగు (1980)

రచన : వేటూరి,

సంగీతం : చక్రవర్తి, 

గానం : SP బాలసుబ్రహ్మణ్యం 



పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ..

పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..

పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..


పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..

పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...


మగువ సోకులే మొగలి రేకులయి

మత్తుగ పిలిచే రాత్రీ...

మరుడు నరుడిపై..మల్లెలు చల్లి

మైమరిపించే రాత్రీ..

ఈ వెన్నెలలో..ఓ..ఓ..

ఆ వేదనలో..ఓ..ఓ..

ఈ వెన్నెలలో..ఓ..ఓ..

ఆ వేదనలో..ఓ..ఓ..

నాలో వయసుకు నవరాత్రీ..ఈ..

కలగా మిగిలే కడ రాత్రీ..


పున్నమి రాత్రీ..ఆ...ఆ...

పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..

పొంగిన వెన్నెల రాత్రీ....


కోడెనాగుకై  కొదమనాగిని..

కన్నులు మూసే రాత్రీ....

కామ దీక్షలో కన్నెలందరూ..

మోక్షం పొందే రాత్రీ..

నా కౌగిలిలో..ఓ..ఓ..

ఈ రాగిణీతో..ఓ..ఓ..

నా కౌగిలిలో..ఓ..ఓ..

ఈ రాగిణీతో..ఓ..ఓ..

తొలకరి వలపుల తొలిరాత్రీ..

ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..


పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ...

పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..

పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు