RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జనవరి 2022, బుధవారం

ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది | Oka Puvvu Poochindi | Song Lyrics | Sirimalle Navvindi (1980)

 ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది




చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సాహితి నేపథ్య గానం : సుశీల


పల్లవి : ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది తన సామి రాగానే తన్మయం చెందింది తన సామి రాగానే తన్మయం చెందింది ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది చరణం 1 : కొమ్మలవూగి రెమ్మలదాగి పైకి వెదజల్లేపరిమళము దేనికని ఏ చోట ఉన్నా ఏ తోటనున్నా ఆ తీపికబురుతో ప్రియుని పిలవాలని... తన జన్మపెన్నిధిని పొందాలని ఒక పువ్వు పూచింది చరణం 2 : జీవన ఆమని రూపము నీవని చిగురులు వేసెను ఈ వనము ఈ క్షణము మన్మధ భావమై మంగళ రావమై ముచ్చటగా పెళ్లి జరగాలని... తారలే తలంబ్రాలు కావాలని ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు