RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జనవరి 2022, గురువారం

నీ తీయని పెదవులు అందకపోతే | Nee teeyani pedavulu | Song Lyrics | Kanchana Ganga (1984)

 నీ తీయని పెదవులు అందకపోతే


చిత్రం: కాంచన గంగ (1984) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: సినారె నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి: నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా లలలలా లలలాలాలా లలలల నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా లాలలా లా ఆ ఆ ఆ... నీవే నీవే నా ఆలాపనా నీలో నేనే ఉన్నా నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా చరణం 1: నీ అందమే... అరుదైనదీ నా కోసమే నీవున్నదీ హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా చరణం 2: ఆ... ఆ... ఆ... ఏ గాలులూ నిను తాకినా నా గుండెలో ఆవేదనా వలపే మన సొంతం ప్రతిమలుపూ రసవంతం వలపే మన సొంతం ప్రతిమలుపూ రసవంతం కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు