RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
oohala vuyalalo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
oohala vuyalalo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2024, శుక్రవారం

ఊహల ఊయలలో | Oohala Vuyalalo | Song Lyrics | Neerajanam (1988)

ఊహల ఊయలలో



చిత్రం: నీరాజనం (1988) 

సంగీతం: ఓ.పి. నయ్యర్ 

గీతరచయిత: రాజశ్రీ, వెన్నెలకంటి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


ఊహల ఊయలలో గుండెలు కోయిలలై 

కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ 

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై 

కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ 

ఊహల ఊయలలో 


చరణం 1: 


చిటపట చినుకులలో 

తొలకరి ఒణుకులలో 

చిటపట చినుకులలో 

తొలకరి ఒణుకులలో 

చెలించినదీ ఫలించినదీ 

చెలీ తొలి సోయగమూ 


ఊహల ఊయలలో గుండెలు కోయిలలై 

కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ 

ఊహల ఊయలలో 


చరణం 2: 


ముసిరిన మురిపెములో 

కొసరిన పరువములో 

ముసిరిన మురిపెములో 

కొసరిన పరువములో 

తపించినదీ తరించినదీ 

ప్రియా తొలి ప్రాయమిదీ 


ఊహల ఊయలలో గుండెలు కోయిలలై 

కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ 

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై 

కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు