RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jameendarugai ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jameendarugai ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2022, శనివారం

మ్రోగింది వీణ | Mrogindi Veena | Song Lyrics | Jameendaru gari Ammayi (1975)

మ్రోగింది వీణ



చిత్రం: జమిందారు గారి అమ్మాయి (1975) 

సంగీతం: జి.కె. వెంకటేశ్

గీతరచయిత: దాశరథి 

నేపథ్య గానం:  సుశీల




పల్లవి :


మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయాలలోన


ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే…


మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయాలలోన


ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..



చరణం 1 :


ఆధరాల మీద ..ఆడింది నీవే


ఆధరాల మీద ..ఆడింది నీవే


కనుపాపలందు .. కదిలింది నీవే


కనుపాపలందు .. కదిలింది నీవే


ఆ రూపమే మరీ మరీ.. నిలిచిందిలే


మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయాలలోన


ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..





చరణం 2 :


సిరిమల్లె పువ్వు .. కురిసింది నవ్వు


నెలరాజు అందం .. వేసింది బంధం


నెలరాజు అందం .. వేసింది బంధం


ఆ బంధమే మరీ మరీ ...ఆనందమే…


మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయాలలోన


ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..


పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు