RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jambaile joru jambaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jambaile joru jambaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2026, శనివారం

జంబైలే జోరు జంబరు హైలేసా | Jambaile Joru Jambaru | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

జంబైలే జోరు జంబరు హైలేసా 


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణ రావు

సాహిత్యం: కొసరాజు

గానం: పి.సుశీల


పల్లవి:


జంబైలే జోరు జంబరు 

హైలేసా హైలేసా

ఎయ్ ఎయ్ ఎయ్ రా - 

పుంజు

అడుగు ముందుకు 

ఎయ్ పుంజూ


చరణం 1 :


జారు జారు సినదానా 

చారడేసి కళ్ళదానా

జారుసిగా వాలిపోయే 

జాజిపూలు రాలిపోయే

పట్టుర పట్టు హైలేసా 

ఒదిలితె ఒట్టు హైలేసా

లాగిలాగి రొప్పొచ్చే 

కంట్రాక్టరు చిప్పిచ్చే

అప్పులోడి పీడ ఎచెప్ప - 

చెప్పరాని తిప్పలొచ్చే

జంబైలే


చరణం 2 :


ఆరణాల కూలి అని 

ఆరు కాసులిచ్చారు

ముఠాదారు నాయాళ్లు 

కొంప కెసరు పెట్టారు


ఆయ్యో ఆడవోళ్ళ 

యెంటపడి సిగ్గుదీశారు

అయ్యో - మొగ వాళ్ళ 

ఎముకలన్నీ నుగ్గుజేశారు

ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా

ఈ దిక్కులేని వారి

వాళ్ళ ఎతలు తీర్చిపోడా

హైలేసా హైలేసొ


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు  చిత్రం: అడవిరాముడు (1977) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు