RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jagadeeswara pahi maheswara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jagadeeswara pahi maheswara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2026, శనివారం

జగదీశ్వరా పాహి పరమేశ్వరా | Jagadeeswara Pahi Maheswara | Song Lyrics | Suvarna Sundari (1957)

జగదీశ్వరా పాహి పరమేశ్వరా 


చిత్రం :  సువర్ణ సుందరి (1957)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  పి.సుశీల

 

పల్లవి :


ఓం నమశ్శివాయః...  సిద్ధం నమః

ఓం...

జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..

జగదీశ్వరా...  పాహి పరమేశ్వరా..

దేవా పుర సంహర... ధీర నటశేఖరా

త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..


చరణం 1 :


శంభోహరా... వినుత లంబోదరా..

అంబావరకావరా..ఆ ఆ ఆ....

శంభోహరా... వినుత లంబోదరా..

అంబావర కావరా..


వరమీయరా..గౌరివరసుందరా... 

గౌరివరసుందరా..

నిన్నే కని మేము కొలిచేము 

గంగాధరా.. దేవగంగాధరా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..

జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..


చరణం 2 :


ప్రమధులు పాడా... 

ఫణిగణ మాడా.. 

పార్వతి సయ్యాడా..

మౌనివరుల్ నిను మనసార.. 

గని పారవశంబున కొనియాడా..


ఓ.. ఓ.. ఓ.. ఓ..

ప్రమధులు పాడా... 

ఫణిగణ మాడా.. 

పార్వతి సయ్యాడా..

మౌనివరుల్ నిను మనసార.. 

గని పారవశంబున కొనియాడా..

నడిపెడు సుందర 

నటనకు జతులిడు.. 

నందియ మర్దళ నాదమే..

మధురాతి మధుర శ్రుతి గీతమే...


తధిమి..తధిమి ధిమితైతై తయ్యని

తాండవమాడేను..పాదమే..

మది సేవించిన సమ్మోదమే..

జగంబులా ఏలిక 

శివకామసుందరి నాయకా

జగంబులా ఏలిక 

శివకామసుందరి నాయకా


ఓ..ఓ..ఓ..ఓ...

ప్రమధులు పాడా... 

ఫణిగణ మాడా.. 

పార్వతి సయ్యాడా..

మౌనివరుల్ నిను మనసార.. 

గని పారవశంబున కొనియాడా..


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

రగిలింది విప్లవాగ్ని ఈరోజు | Ragilindi Viplavagni | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

రగిలింది విప్లవాగ్ని ఈరోజు  చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974) సంగీతం: పి.ఆదినారాయణ రావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఎస్ పి బాలు, రగిలింది విప్లవ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు