RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ee velalo naalo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ee velalo naalo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2022, శనివారం

ఈ వేళలో నాలో | Ee vela naalo | song Lyrics | Devudu Chesina Pelli (1975)

ఈ వేళలో నాలో



చిత్రం :  దేవుడు చేసిన పెళ్ళి (1975)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల



పల్లవి :



ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో

ఆ రాగాల ఉయ్యాల జంపాలలో.. 

ఎన్నెన్ని కనరాని భావాలో

ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో





చరణం 1 :



చిరుగాలి ఈల వేసే.. 

చిగురాకు తొంగి చూసే

చిరుగాలి ఈల వేసే.. 

చిగురాకు తొంగి చూసే


కిరాణాల జడివానలోన..

కిరాణాల జడివానలోన.. 

వరి చెలు స్నానాలు చేసే


ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో 


చరణం 2 :


పరువాల కొమ్మ పైనా.. 

పాడింది ఒక కోకిలమ్మ

పరువాల కొమ్మ పైనా.. 

పాడింది ఒక కోకిలమ్మ


ఆ పాట నా గొంతులోన..

ఆ పాట నా గొంతులోన.. 

పలికించె నవరాగమాల


ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో 



చరణం 3 :



మేఘాల పరదాలలోనా..

మేఘాల పరదాలలోన .. 

మెరుపల్లె ఒక రోజు తోచె

ఆ రాజు చిరునవ్వులోనా.. 

నా మేను నాట్యాలు చేసే 


ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో

ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు